భువనగిరి: మోట కొండూరు మండల కేంద్రంలో ఖో ఖొ టోర్నమెంట్ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఖో ఖో టోర్నమెంట్ను ఆలేరు ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు.