ములుగు: జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ గిరిజన పాఠశాలల్లోనే విద్యార్థులతో పని చేపిస్తున్న వార్డెన్లు
Mulug, Mulugu | Sep 16, 2025 ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ గిరిజన పాఠశాలల్లోనే విద్యార్థులతో పని చేపిస్తున్న వార్డెన్లు మరియు ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఎల్ రవి నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ గిరిజన పాఠశాల లో చదువుకునే విద్యార్థులలో గత నాలుగు ఐదు రోజుల నుంచి పేద మధ్యతరగతి విద్యార్థుల తోటి హాస్టల్ విద్యార్థులతో వంటలు చేయించుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు సమయానికి క్లాసులు వినకపోవడం విద్యార్థులు చదువుకో దూరం అయ్యే ప్రమాదం కనబడుతుంది అన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే గిరిజన ఆశ్