విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలని తిరుపతి జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య విద్యార్థులకు సూచించారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలోని తుడా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన 13 మంది విద్యార్థులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య చేతుల మీదుగా మెడల్స్ ప్రశంస పత్రాలు ప్రధానం చేశారు.