కొడంగల్: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి చనుగోముల్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
కొడంగల్ పట్టణంలో దర్గా రోడ్డు విస్తరణతో కూల్చివేత జరిగింది దర్గా తొలగింపు పై మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గురువారంకొడంగల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించడానికి బయలుదేరగా పోలీసులు అరెస్టు చేసి చన్గోముల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముస్లిం మదపెద్దలతో చర్చించకుండా దర్గా కుల్చివేయటం ఏమిటని ప్రశ్నించారు. గతంలో రోడ్డు వేసే సమయంలో బిఆర్ఎస్ పాలలో అందరితో చర్చించి రోడ్డు వేసినట్లు తెలిపారు. రాత్రికి రాత్రి దర్గాను కూల్చివేయటం ఏమిటన్నారు. అసలు ఇది ప్రజాపాలన అని ప్రశ్నించారు. పవిత్రంగా ప్రార్థనలు చేసుకునే