ఆలూరు: పెద్ద హోతూర్ లో ఉచ్చిరప్ప గోపురం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విరుపాక్షి
Alur, Kurnool | Nov 3, 2025 ఆలూరు మండలం పెద్ద హోతూరు గ్రామంలో ఉచ్చిరప్ప గోపురం, కలశ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి. సోమవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉచిరప్ప తాతను దర్శించుకుని, ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.