పులివెందుల: ఆర్డీవో నిర్లక్ష్యం వలన అధికమవుతున్న భూకబ్జాలు : కుమార కాల్వ లో టిడిపి మైనారిటీ నేత కరిముల్లా ఆరోపణ
Pulivendla, YSR | Jun 19, 2025
పులివెందుల ఆర్డీవోతో పాటు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో మసీదుకు చెందిన భూములు కబ్జాలకు గురి అయ్యాయని...