ఉపాధి హామీ పథకం సవరణపై వామపక్షాల ధర్నా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలకు వ్యతిరేకంగా తెలంగాణ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్యారడైజ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ చిన్నచూపు చూస్తుందని అందుకే పేరు మార్చారని వామపక్షాల నాయకులు ఆరోపించారు. కేంద్రం వెంటనే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అదే పేరుతో కొనసాగించాలని డిమాండ్ చేశారు. వీడియో డౌన్లోడ్ అవుతుంది