గాజువాక: గంగవరం పోర్టు రైల్వే ట్రాక్ పై వ్యక్తి ఆత్మహత్య, తల, మండెం వేరైన స్థితిలో మృతదేహం లభ్యం
Gajuwaka, Visakhapatnam | Aug 28, 2025
విశాఖలో గంగవరం పోర్ట్ కు వెళ్లే రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు పట్టాలపై తలపెట్టడంతో తల...