కోరుట్ల: కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాన మహోత్సవంలో భాగంగా చెట్లు నాటారు
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల ప్రిన్సిపాల్ నడికట్ల సందీప్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థి ఏక్ పేడ్ మాకే నామ్ అనే పేరుతో ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటే బాధ్యత తీసుకొని కాలుష్య రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలని రాబోయే తరాలకు పచ్చదనం ప్రకృతిని స్వచ్ఛమైన గాలిని అందించి ప్రాణాయువు అందించే చెట్లను ప్రతి ఒక్కరు నాటి ప్రకృతి వైపరీత్యాలనుండి ప్రజల్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరు మీద ఉంది