పూతలపట్టు: అక్రమ సంబంధాలకు పోలీసులు సహకరించరు బంగారు పాల్యం సిఐ కత్తి శ్రీనివాసులు
బంగారుపాళ్య మండలం ఎద్దుల వారి పల్లి గ్రామానికి చెందిన రోజా (30) అనే వివాహిత ప్రభాకర్ అనే వ్యక్తితో 4 సంవత్సరాలుగా అక్రమ సంబంధం పెట్టుకుంది. కానీ అతను గత కొంతకాలంగా దూరంగా పెడుతున్నాడని వారిద్దరిని ఒకటి చేయాలని పోలీస్ స్టేషన్కు మహిళా వచ్చిందని సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. ఇలాంటి విషయాలు ఇక్కడ చేయడం కుదరదని చెప్పడంతో పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించిందని ఆయన తెలిపారు. ఇలాంటి చట్టా వ్యతిరేకమైన పనులకు పోలీసులు సహకరించారని ఆయనే సందర్భంగా తెలిపారు.