కర్నూలు: జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి: కర్నూల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ధర్నా
India | Aug 18, 2025
జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్నూల్ లో సోమవారం ఉదయం 12 గంటలు జూనియర్ ఎన్టీఆర్...