భూత్పూర్: భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, రూ. 4000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ
-మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.. కళ్యాణ లక్ష్మి పథకం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ లో భాగంగా ఆర్.ఐ బాలసుబ్రమణ్యం నాలుగు వేలు లంచం డిమాండ్ చేశారు.. సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను నాశ్రయించడంతో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.. దీంతో ఆర్ ఐ లంచం తీసుకుంటున్నాగా రెడ్ అండ్ గా పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి సి.హెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు ఎవరన్నా ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్.1064 ఫోన్ చేయాలని కోరారు.. ఫిరాయిల్ దారిన