మంద శీనుకు రాష్ట్ర స్థాయి నామినేట్ పదవి కేటాయించాలి ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్
రెండు దశాబ్దాలకు పైగా పసుపు జెండా మోస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి కృషిచేసిన టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తగా గ్రామస్థాయి నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన మందా శ్రీను పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసి తెలుగుదేశం పార్టీ పట్టణ యువత అధికార ప్రతినిధిగా, జిల్లా ఉపాధ్యక్షులు గాను, ప్రధాన కార్యదర్శి గానూ, రాపూరు నియోజకవర్గ పరిశీలకులుగానూ వ