జిల్లా కేంద్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని, 2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టీ. విజయలక్ష్మితో పాటు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు....