కొత్తగూడెం: గంగారం మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు బిజెపి సంక్షేమ పథకాలను పొలం వద్ద రైతులకు వివరించారు
మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పొలం వద్దా పనులు చేసుకుంటున్నా రైతులకు ప్రజలకు బిజెపి మండల అధ్యక్షులు వెంకన్న మరియు ఇన్చార్జి బోడ నవీన్ నాయక్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలిపారు.. నరేంద్ర మోడీ గత పది సంవత్సరాలలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేసి రాష్ట్రానికి విడుదల చేసిన ఫండ్స్ యొక్క వివరాలను తెలిపారు. ప్రతి ఒక్కరూ బిజెపి బలోపేతానికి కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు