డెంగ్యూ లక్షణాలతో జ్వరం ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలి: ఈదుపల్లిలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి
Repalle, Bapatla | Aug 5, 2025
డెంగ్యూ లక్షణాలతో జ్వరం ఉన్న వారందరికీ పరీక్షలు జరిపి వెంటనే చికిత్స అందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి వైద్య...