టిటిడి చరిత్రలో సీటుతో కూడిన సిబిఐ ఎసిబి సిబిసిఐడి విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయని కొత్త ప్రభుత్వంలో ఏమిటి ఈ దౌర్భాగ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు టిటిడి మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ పరకామణి దొంగతనం నెయ్యి కల్తీ శాలువాల కొనుగోలులో కూడా గోల్మాల్ జరిగాయని చెప్పారు గతంలో నేను చెప్పాను పామ్ ఆయిల్ రంగులు కలిపి తయారుచేసిన ప్రసాదాలు ఇచ్చారని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీశారని వాళ్లకు పశ్చాతాపం కూడా లేదని అన్నారు భక్తుల కానుకలను దొంగతనం చేశారు వీటిపై విచారణ జరుగుతోంది మరోపక్క భక్తులకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి అసలు స్వామివారి నగలు నిజమైన వా లేక గిల్టు నగలా నా అనుమానం భక్తులకు