శ్రీకాకుళం: రావివలస జాతీయ రహదారిపై అడ్డంగా బోల్తాపడిన కూరగాయల లోడ్ లారీ, డ్రైవర్ కు గాయాలు
Srikakulam, Srikakulam | Sep 12, 2025
లావేరు మండలం రావివలస జాతీయ రహదారిపై అడ్డంగా శుక్రవారం లారీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. గుంటూరు నుంచి కూరగాయలు లోడుతో...