శ్రీకాకుళం: ప్రజలకు అవసరం లేని స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించిన వామపక్ష నాయకులు
Srikakulam, Srikakulam | Aug 28, 2025
విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా 28 ఆగస్ట్ 2000 వ సంవత్సరంలో హైదరాబాద్ బషీర్బాగ్ వద్ద నిరసన కార్లపై పోలీసులు కాల్పులు...