అధికారులు కదలాలి.. అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణా ఆపాలి
- సూళ్లూరుపేట ఆర్డీవోతో తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి
Sullurpeta, Tirupati | Aug 7, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మండలం నుండి ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా రెవెన్యూ,...