నంద్యాల జిల్లా నందికొట్కూరు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య అన్నారు, మంగళవారం నందికొట్కూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మురళీకృష్ణారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జయసూర్య హాజరయ్యారు, ముందుగా ఎమ్మెల్యే గిత్త జయ సూర్యకు బిజినవేముల గ్రామ సర్పంచ్ రవి యాదవ్ పూల బొకేతో ఘన స్వాగతం పలికారు, అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాను గురించి గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు, అధికారులు తమ ప్రగతి నివేదికను చదివి వినిపిం