కారు టిప్పర్ డి మహిళా మృతి
*కారు టిప్పరు ఢీ కొని మహిళ మృతి* కడప తిరుపతి జాతీయ రహదారి పై ఒంటిమిట్ట ( మం) మంటపంపల్లి వద్ద ఆదివారం రాత్రి 9:30 గంటలకు టిప్పర్ కారు ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందింది ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి మలకాటిపల్లి నుంచి నందలూరులో ఓ వివాహ వేడుకకు టీడీపీ నాయకుడు శివారెడ్డి కుటుంబంతో వెళ్తుండగా కారు ముందు భాగంలో కూర్చున్న భార్య రేణుక మృతి చెందారు మృతురాలు కి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అవడంతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు