ఆర్మూర్: భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను అంచనా వేసి రైతులను ఆదుకోవాలని సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన సిపిఎం నాయకులు
Armur, Nizamabad | Sep 1, 2025
గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం అంచనా వేసి రైతులకు ఆర్థిక సహాయం వెంటనే అందించాలని...