పాడేరు జిల్లా ఆస్పత్రిలో అరుదైన చికిత్స నిర్వహించి మహిళ కడుపులో మూడున్నర కేజీల కనితిని తొలగించిన వైద్యులు
Paderu, Alluri Sitharama Raju | Sep 13, 2025
గిరిజన మహిళకు అరుదైన ఆపరేషన్ ను పాడేరు జిల్లా ఆసుపత్రి వైద్యులు శనివారం ఉదయం 9 గంటల సమయంలో నిర్వహించారు. డాక్టర్ తమర్బ...