సిర్పూర్ టి: బెజ్జూరు మండలంలో ఉప్పొంగిన వాగులు, ఓర్రెలు, పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
Sirpur T, Komaram Bheem Asifabad | Sep 11, 2025
బెజ్జూరు మండలంలోని సుశ్మీర్ ఓర్రెలు, చింతల మానేపల్లి మండలంలోని దిందా వాగు భారీగా ఉప్పొంగాయి. వర్షకాలం వచ్చిందంటే చాలు...