గండిపేట్: మణికొండలో పాలు, పూల కుండీలు దొంగతనాలు చేస్తున్న మహిళలు, విచారణ చేపట్టిన పోలీసులు
తెల్లవారుజామున జామునే ఇంటి ముందు ఉన్న పూల కుండీలు, పాల ప్యాకెట్లు దొంగిలిస్తున్న మహిళలు. పోలీసులకు ఫిర్యాదు చేయడం తో సీసీ ఫూటేజ్ పరిశీలించి.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్న పోలీసులు