నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని పాల కేంద్రాల ఎన్నికల్లో గురువారం ఉత్కంఠ భరితంగా సాగాయి, ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీగా మోహరించడంతో ఏమి జరుగుతుందోనని ప్రజలులో ఉత్కంఠత నెలకొంది, రుద్రవరంలో నివాసం ఉంటున్న ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంధం రాఘవరెడ్డిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు గృహ నిర్బంధం చేశారు, వైసీపీ నాయకులు ఈ ఎన్నికల్లో నామినేషన్ వేసి ఎందుకు రావడంతో స్వల్ప ఉధృత వైసీపీ నాయకులు ఈ ఎన్నికల్లో నామినేషన్ వేసి ఎందుకు రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది