గుంటూరు: తెల్లదొరల తుపాకి గుండుకు గుండెను ఎదురొడ్డిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
Guntur, Guntur | Aug 23, 2025
తెల్లదొరల తూపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డిన ఆయన వీరత్వం, దేశ దాస్య విమోచన యజ్ఞంలో ఆంధ్రులను ఒక్క తాటిపై నడిపించిన ఆయన...