రాజంపేట డివిజన్ లో వర్షపాత వివరాలు వెల్లడించిన డివైస్ ఓ నాగరత్నం
రాజంపేట డివిజన్ లో సోమవారం ఉదయం 8:30 నుంచి మంగళవారం ఉదయం వరకు మండల వారీగా నమోదైన వర్ష పాత వివరాలను డివైస్ ఓ నాగరత్నమ్మ వెల్లడించారు టి సుండుపల్లి 6.2మి. మీ, నందలూరు 11.2మి. మీ, పెనగలూరు 8.4మి. మీ, చిట్వేలి 14.2మి. మీ, రాజంపేట 8.0మి. మీ, పుల్లంపేట 9.6మి. మీ, ఓబులవారిపల్లి 10.0, కోడూరు 27.మి4. మీ,వర్షం కురిసిందని మిగతా మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని తెలియజేశారు.