యర్రగొండపాలెం: జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులర్పించిన ఫారెస్ట్ అధికారులు
Yerragondapalem, Prakasam | Sep 11, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల ఫారెస్ట్ కార్యాలయం నందు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు....