భీమవరం: కార్పొరేట్ల చెర నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో క్విట్ కార్పొరేట్ ర్యాలీ
Bhimavaram, West Godavari | Aug 13, 2025
కార్పొరేట్ల చెర నుండి వ్యవసాయ రంగాన్ని, దేశ సంపదను కాపాడుకోవాలని ఎస్కేఎం జిల్లా కన్వీనర్ ఆకుల హరే రామ్ పిలుపునిచ్చారు....