పరిగి: పరిగి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
పరిగి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం పరిగి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పువ్వులని పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణకు సాంప్రదాయానికి ప్రాతిక అన్నారు. వివిధ రకాల పూలను పేర్చి వలయాకారంలో బతుకమ్మ ఆడుతూ మహిళలు సంతోషంగా ఐక్యమత్యంగా పండుగను జరుపుకోవడం జరుగ