కాకినాడ వెంకట్ నగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్టు నూతన ప్రమాణస్వీకారం
కాకినాడ వెంకట్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డీ పనింద్ర కుమార్ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని సభ్యులు హామీ ఇచ్చారు.