నిర్మల్: సోన్ మండలంలోని డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి సందర్శించిన నిర్మల్ కలెక్టర్
Nirmal, Nirmal | Aug 20, 2025
జిల్లా రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్...