సిర్పూర్ టి: ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునివ్వడంతో సిర్పూర్ నియోజకవర్గ బిజెపి నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 18, 2025
కాగజ్నగర్ ఫారెస్ట్ కార్యాలయాన్ని పోడు రైతులతో ముట్టడిస్తామని పిలుపునిచ్చిన బిజెపి నాయకులను సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు...