జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలోని రామారంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో ఆదివారం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025 సమాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్వీ యూనివర్సిటీ ఫార్మల్ వేసి అప్పారావు విశిష్ట అతిథిగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడుతూ అవినీతి నిరోధక అవగాహన వారోత్సవం ప్రత్యేకించి సమాజాన్ని ఏ విధంగా అవినీతి రహితంగా నిర్మించారు అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భారత దేశ వెన్నుముకైన యువత పాత్ర మొదలైన విషయాలను వివరించారు.