తిమ్మరాజుపేట గ్రామంలో అంగన్వాడి వర్కర్ నియామకం విషయంలో అన్యాయానికి గురైన సునీతకు న్యాయం చేయాలని BSP డిమాండ్
India | Jul 23, 2025
అంగన్వాడీ వర్కర్ నియామక విషయంలో అన్యాయానికి గురైన సునీతకు న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్...