వనపర్తి: మధుమేహం, క్షయ వ్యాధిగ్రస్థుల విస్తృత ప్రయోజనార్థం హెల్త్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
Wanaparthy, Wanaparthy | Sep 4, 2025
గురువారం వనపర్తి మండలం కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ లభి ఈ...