జమ్మికుంట: మడిపల్లి గ్రామ శివారులోని శాంతినగర్ వద్ద బైక్ ను ఢీ కొట్టిన అశోక్ లేలాండ్ వాహనం నవీన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి
జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామ శివారులోని శాంతినగర్ వద్ద గురువారం సాయంత్రం బైక్ ను అశోక్ లేలాండ్ వాహనం ఢీకొనడంతో కొలుకూరి నవీన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట నుండి మడిపల్లి వైపు వెళుతున్న బైకులు ఎదురుగా వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం వేగంగా ఢీకొనడంతో నవీన్ కిందపడి తీవ్ర రక్తస్రావం జరిగే అక్కడికక్కడే మృతి చెందగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేయగా వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చెందిన కొలుగూరి నవీన్ గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు మృతదేహన్నీ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.