బొట్టు మీద పల్లి ఉదృతంగా ప్రవహిస్తున్న న
నీళ్లు
బోటుమీద పల్లె వద్ద ఉదృతంగా నీటి ప్రవాహం తిరుమల కొండల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పుల్లంగేరు సమీపంలో ఉన్న బోటుమీదపల్లె వద్ద వరద ప్రవాహం ఉదృతంగా ఉన్నట్లు సమాచారం. ఆ ఉదృతి ఇదే విధంగా సాగితే ఈరోజు సాయంత్రం లేక రాత్రికి పుల్లంగేరు మీదుగా పోలి చెరువుకు నీటి ప్రవాహం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలి చెరువు లో నీటిమట్టం అడుగంటింది. ప్రస్తుతం ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఐదు రోజులు భారీ వర్షాలు కురిస్తే పోలిచెరువు కు భారీగా నీరు చేరే అవకాశం ఉంటుంది. ఇక నవంబర్ నెలలో ఓమోస్తారు వర్షాలు కురిసినా పోలి చెరువు ని