కుప్పం: పెన్షన్లతోపాటు తిరుమల లడ్డు పంపిణీ చేసిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
కుప్పం మండలం కంగుంది ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పాటు తిరుమల లడ్డును పెన్షనర్లకు సోమవారం అందజేశారు ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం టిటిడి బోర్డు సభ్యుడు శాంతారామ్ పెన్షన్ ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ తో పాటు తిరుమల శ్రీవారి లడ్డును అందజేశారు. దీంతో పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు పెన్షన్ తో పాటు లడ్డూ పంపించారని టిడిపి నేతలు పెన్షనర్లకు చెప్పారు.