పర్వతగిరి: ఏనుగుల గ్రామానికి చెందిన వ్యక్తి గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ ఎంజిఎం ఆస్పత్రిలో మృతి, కేసు నమోదు
Parvathagiri, Warangal Rural | Aug 3, 2025
పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏనుగల్ కు చెందిన ఏకాంతం అనే వ్యక్తి మద్యం మత్తులో ఇంటి వద్ద ఉన్న గుర్తు తెలియని గడ్డి...