కాకినాడ చేరుకున్న రణభేరి యాత్ర
ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యుటిఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన రణభేరీ కార్యక్రమం ఈనెల 15న ప్రారంభమై మంగళవారం కాకినాడకు చేరుకుంది ఎమ్మెల్సీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు ప్రభుత్వానికి తమ రిమాండ్లను తెలియజేయడానికి నిర్వహిస్తున్నామని ఈనెల 25న విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.