చిట్వేల్ : బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయపడిన హమాలీ కూలి
చిట్వేల్ పట్టణంలోని అమ్మవారి శాల సమీపంలో అతివేగంగా దూసుకు వచ్చిన కెటిఎమ్ బైక్ ఏపీ 39BZ598 ఒక హమాల్ పూరిని ఢీకొని తీవ్రంగా గాయపరిచింది ఈ ప్రమాదంలో బాధితుడి కాలు విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు స్థానికులు వెలసిన గాయపడిన వ్యక్తిని చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు బైక్ స్వార్ధ ీనం చేయండి ప్రమాదాలు పెరుగుతున్నాయని పోలీసులు పహార పెంచి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.