అదిలాబాద్ అర్బన్: వరదలతో పంట నష్టపోయిన రైతులను సత్వరమే ఆదుకోవాలి :ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
Adilabad Urban, Adilabad | Aug 18, 2025
భారీ వర్షానికి తోడుగా ఓవైపు సాత్నాల, మరోవైపు పెన్ గంగా నది వరద ఉధృతి కారణంగా వేల ఎకరాల పంట నీట మునిగిందని ఎమ్మెల్యే...