కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి ఉద్రిక్తత
కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కాకినాడ పరలోక చెందిన ఆరేళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించిన అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిపై యువత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అతనితోనే పెళ్లి జరిపించాలని కోరుతూ యువతి బంధువులు పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేతుంటారు