నంద్యాలలో ఆవు దూడను కాపాడిన మున్సిపల్ సిబ్బంది
Nandyal Urban, Nandyal | Sep 16, 2025
నంద్యాల పట్టణంలో కల్వర్టన్లో పడిన ఆవు దూడను మంగళవారం మున్సిపల్ సిబ్బంది కాపాడారు. స్థానిక ఎస్బిఐ కాలనీలో ఆవుల మంద వెళ్తుండగా ఒక దూడ ఆరు అడుగుల కల్వర్టర్లు పడిపోయింది. కలవర్టర్ పైన బండ పరుపు ఉండడంతో ఆవు దూడ సుమారు గంటసేపు ఊపిరాడక కొట్టుమిట్టాడుతుండడానికి గమనించిన స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారంతో మునిసిపల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బండ పరుపు తీసేసి ఆవును కాపాడారు