జమ్మలమడుగు: బద్వేల్ : పట్టణంలో ఘనంగా లోక కళ్యాణ మేళా పియం స్వానిధి కార్యక్రమం
కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం వద్ద గాంధీ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బుధవారం లోక కళ్యాణ మేళ పి.ఎం.స్వానిధి 2.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కడప జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్, బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్, బద్వేల్ మునిసిపల్ కమీషనర్ నరసింహ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీధి విక్రయదారులు, చిన్న వ్యాపారస్తుల అభివృద్ధి కోసం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ పథకం వీధి వ్యాపారుల సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తుందన్నారు.