శంకరంపేట ఏ: పెద్ద శంకరంపేటలో కురిసిన 12 సెంటీమీటర్ల భారీ వర్షం, పెద్ద శంకరంపేట, ఇస్రా నాయక్ తండాలలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
Shankarampet A, Medak | Aug 28, 2025
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట లో గురువారం ఉదయం వరకు 12 సెంటీమీటర్ల వర్షం నమోదయిందని అధికారులు తెలిపారు. కుండపోతగా...