తాండూరు: ఈనెల 17 నుంచి హెల్త్ క్యాంపులు వైద్యాధికారిని లలితా దేవి
స్వస్తి నారి శశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మహిళల ఆరోగ్య పరిరక్షణ కొరకు 14 హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ లలితా దేవి మంగళవారం ప్రకటనలో తెలిపారు ఈ క్యాంపు లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు